- Advertisement -
మంత్రి కోమటిరెడ్డి కి కేటీఆర్ సవాల్
KTR challenge to Minister Komati Reddy
హైదరాబాద్
మంత్రి కోమటిరెడ్డి కి కేటీఆర్ సవాల్
నల్లగొండ జిల్లా అభివృద్ధిపై క్లాక్ టవర్ వద్దకు చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రశ్నించాలంటే కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. బిఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి ఇచ్చినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లు బిఆర్ఎస్ రాష్ట్రాబివృద్ది చేసిందని. ఇక భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీనే రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
- Advertisement -