- Advertisement -
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మీరు ఏపీ ప్రజల సేవలో
విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు
- Advertisement -