నాయిని నర్సింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్
ఇక ముందు సినిమా ఉంది హైదరాబాద్, ఆగస్టు 19: పని చేసే ప్రభుత్వానికి , పనికి వచ్చే నాయకుడికి మరోసారి అవకాశం ఇచ్చి హ్యాట్రిక్ కొట్టేలా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 20వ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. పదేళ్లు ప్రతిపక్షాలు చూసింది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందు ఉందని సూచించారు. 2023లోనే ఆసినిమా చూడబోతున్నారని అన్నారు. వీఎస్టీ … Continue reading నాయిని నర్సింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed