లు లు హైపర్ మార్కెట్ ప్రారంభించిన కేటీఆర్

- Advertisement -
KTR launched Lu Lu Hyper Market
KTR launched Lu Lu Hyper Market

దుబాయ్ కి చెందిన లు లు కంపెనీ నూతనంగా హైదరాబాద్ కూకట్పల్లిలో ఏర్పాటుచేసిన హైపర్ మార్కెట్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు లు లు కంపెనీ తెలంగాణలో రూ3500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు  కేటీఆర్ ప్రకటించారు. లు లు కంపెనీ 25 దేశాల్లో 270 సూపర్ మాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఫిష్ ప్రాసెసింగ్ పౌల్ట్రీ యూనిట్లు ఉన్నట్టు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రకటించారు.

KTR launched Lu Lu Hyper Market
KTR launched Lu Lu Hyper Market
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular