ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

- Advertisement -

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
హైదరాబాద్

KTR visited MLA Sudhir Reddy

మాదాపూర్ ఏజ్ హాస్పిటల్ కి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. అనారోగ్యంతో అక్కడ చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించారు. అయనతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వున్నారు.ఏఐజీ  వైద్యులను కేటీఆర్ సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని  అడిగి తెలుసుకున్నారు. సుధీర్ రెడ్డి  గత రెండు రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular