- Advertisement -
పజ్జన్న ను పరామర్శించిన కేటీఆర్
KTR visited Pajjanna
సికింద్రాబాద్
మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను టకార భస్తిలోని నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు కవిత, ఫరూక్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి పరామర్శించారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -