- Advertisement -
కవితకు ధైర్యం చెప్పిన కేటీఆర్
హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆమె సోదరుడు కేటీఆర్ ధైర్యం చెప్పారు. తీహార్ జైలులో ఉన్న ఆమెతో కేటీఆర్, హరీశ్ రావు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మనో ధైర్యం కోల్పోవద్దని కవితకు సూచించారు. సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి బయటకు తీసుకొస్తామని అన్నట్టు సమాచారం. మరోవైపు వీరిద్దరూ ఢిల్లీలోనే ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
- Advertisement -