- Advertisement -
రేవంత్ కు ఘన స్వాగతం
హైదరాబాద్
విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు ప్రభుత్వ ప్రోటోకాల్ సలహా దారు హర్కర వేణుగోపాల్ రావ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘాన స్వాగతం పలికారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచెందేందుకు కృషి చేసి విజయవంతం గా తన పర్యటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హర్కర వేణుగోపాల్ అభినందించారు.
- Advertisement -