- Advertisement -
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి 13వ రౌండు ముగిసే సరికి 33,899 వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగనుండగా 15వ రౌండ్లు ముగిసేసరికి మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు .
- Advertisement -