బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎల్ శ్రావణి నియామకం
హైదరాబాద్
L Sravani appointed as BC Welfare Association Women's General Secretary
;బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎల్ శ్రావణి నియమితులయ్యారు ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆర్
కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల విద్య ఉద్యోగ రిజర్వేషన్ల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.. నిన్న మంత్రివర్గ సమావేశంలో బీసీల విద్యా, ఉద్యోగ మరియు స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42 శాతంకు పెంచుతూ
నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఈ పెంచుతున్న రిజర్వేషన్లను అమలు జరిగే వరకూ కట్టుదిడ్డమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పెంపుదల వరకు ఓకే.ఇక జనాభా లెక్కల విషయంలో ప్రభుత్వం
ఇంతవరకు సరైన స్టాండ్ తీసుకోలేదు. పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. లోప బూయిష్టమైన విధానాలు అవనందించింది.1. కొశ్చనీర్ 77 పాయింట్లు చేశారు. 4 పాయింట్లతో సరిపోతుంది.2. మొత్తం ప్రభుత్వం
యంత్రంగాన్ని వినియోగించుకోలేదు. కేవలం నామాత్రంగా ఔట్సోర్సింగ్ వాళ్లను వినియోగించారు. వీరు శ్రద్ధ తీసుకోలేడు.3 రాష్ట్రంలో మొత్తం జనాభా 4 కోట్ల కోట్లకు 10 లక్షల వరకు యున్నట్లు వివిధ ప్రభుత్వ నివేదిక
ద్వారా తెలుస్తుంది. ఓటర్ లిస్టు, ప్రకారం పాఠశాల, జూనియర్ కాలేజీ విద్యార్ధుల జాబితా ప్రకారం 4 కోట్ల 10 లక్షల ఉన్నారు. ఆధార్ నెంబర్ జాబితా ప్రకారం 4. కోట్ల 10 లక్షలు తేలింది. గ్రోత్ రేటు ప్రకారం 4 కోట్లకు పైగా
యుంది. కానీ మొన్న సర్వేలో 3 కోట్ల 55 లక్షల మంది తేలింది ఏ ఒక్క చూసిన 4 కోట్లపై రాష్ట్ర జనాభా ఉన్నది. ఇది సరికాదు. ఈ సర్వేలో కేవలం 15 లక్షల మండి కలిశాయి. రీ సర్వే విదాను తప్పు.4. 0 సర్వేలో
పొరపాటు జరగకుండా పగడ్బందీగా జరపాలని కోరాము. కానీ చేయలేదు. గతంలో కులగణనలో మిగిలిపోయిన వారు ఈనెల 16 నుంచి 28 వరకు ఆన్ లైన్ టోల్ ఫ్రీ తో నమోదు చేసుకోవాలని కోరారు. చేశారు కానీ 15
లక్షల మంది మాత్రమే రెస్పాన్స్ అయ్యారు. దీని వలన లక్ష్యం నెరవేరదు. రి సర్వే శాస్త్రీయంగా నిర్వహించాలి. కానీ చేయాలి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగాలను ఉపయోగించుకోలేదు. ఈ కార్యక్రమంలో
నీల వెంకటేష్, జనార్ధన్, సుధాకర్, నందగోపాల్ రామకృష్ణ, శ్రీకాంత్ గౌడ్, జయంతి, అనంతయ్య ప్రణీత, సునీత, పృథ్వి రాజేందర్ హరీష్ రాజ్ కుమార్ వేణు తదితరులు పాల్గొన్నారు