- Advertisement -
హైదరాబాద్ కు సరికొత్త అందం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: సెంట్రల్ హైదరాబాద్కు సరికొత్త అందాన్ని జోడించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్క్ ను హెచ్ఎండీయే అభివృద్ధి చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ పార్కును ప్రారంభించనున్నాం. మీరందరూ అందమైన బోర్డ్ వాక్ని సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -



