హుస్సేన్ సాగర్ చుట్టూ  లేక్ ఫ్రంట్ పార్క్

- Advertisement -

హైదరాబాద్ కు సరికొత్త అందం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్:  సెంట్రల్ హైదరాబాద్కు సరికొత్త అందాన్ని జోడించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్క్ ను హెచ్ఎండీయే  అభివృద్ధి చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ పార్కును ప్రారంభించనున్నాం. మీరందరూ అందమైన బోర్డ్ వాక్ని సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Lake Front Park around Hussain Sagar
Lake Front Park around Hussain Sagar
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular