- Advertisement -
“లక్షద్వీప్”
సందర్శించి సందర్శించగానే అక్కడికి వెళ్లేందుకు ఇష్టం చూపుతున్న వారి సంఖ్య అమాంతంగా 3400%’శాతం కు ఎగబకిందని “MakeMyTrip” అనే ప్రముఖ Tours & Travels App తెలిపింది.
ప్రస్తుతం లక్షదీప్ పోయేందుకని హోటల్ బుక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నవారికి అప్పటికే అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయని మరేదైనా తరువాతీ తేదీల్లో బుక్ చేసుకోమని సూచించింది “MakeMyTrip”. అంటే ఈ లెక్కన ఇంకో 5 నెలల పై వరక్కూడా “లక్షద్వీప్” హోటల్ రూమ్స్ దొరకని పరిస్థితి.
- Advertisement -



