భద్రాచలం నవంబర్ 24: బిజెపి పార్టీ పై గల అభిమానం తో ఏపీ రాష్ట్రం గుంటూరుకు చెందిన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు పండ్రంగి లక్ష్మి సుకన్య బిజెపి స్టార్ క్యాంపెనర్గా భద్రాచలంలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లక్ష్మి సుకన్యరాకతో భద్రాచలం బిజెపి లీడర్లు కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఆమె మృదువైన మాటలకు ఆకర్షితులై దుమ్ముగూడెం మండలం పౌలూరిపేట గ్రామంలో 80 కుటుంబాలు భద్రాచలం బిజెపి అభ్యర్థి కుంజా ధర్మా రావు, పండ్రంగి లక్ష్మి సుకన్య ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ముఖ్యంగా మురికివాడలో మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ బిజెపికి ఓటు వేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుందని ఆవిడ ఉపన్యాసాలకు యువత మహిళలు బాగా ఆకర్షితులవుతున్నారు.
బిజెపి లీడర్లు కార్యకర్తలకు నూతన ఉత్సాహం నింపుతున్న లక్ష్మి సుకన్య
Published By Voice Today Team
120
- Advertisement -
- Advertisement -
- Tags
- ap audio leaks
- minister rk roja
- minister roja
- prime9 news
- prime9 news live
- prime9 news telugu
- ycp leader warning audio leak
- ycp leaders audio leak about minister roja
- ycp leaders audio leak on minister roja
- ycp leaders audio leak on minister roja live
- ycp leaders audio leak on minister roja news
- ycp leaders audio leaked
- ycp leaders audio tape leaked
- ysrcp leader audio call leak
- ysrcp leader audio leak
- ysrcp leaders audio call leak
- ysrcp leaders audio leak



