పట్టాలపై  కొండ చరియలు విరిగిపడి .. రైళ్ల నిలిపివేత

- Advertisement -

విశాఖపట్నం: కొత్తవలస కిరండల్ కేకే లైన్ లో కొండచ రియలు విరిగిపడటం తో రైళ్ల రాకపోకలు నిలిచిపోయా యి. విరిగిపడ్డ కొండచరియల కారణంగా రైల్వే లైన్ లో ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో రైల్వే శాఖ అధికారులు, రైల్వే శాఖ సిబ్బంది రైళ్ల రాకపో కలను నిలిపివేసి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేప ట్టారు. కేకే లైన్ లో ఎక్కడ ఎక్కడ ప్రమాదకరంగ ఉన్నా యో గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular