- Advertisement -
కార్తీక మాసంలో ఆఖరి సోమవారం
Last Monday of the month of Kartika
కీసర గుట్టకు పోటెత్తిన భక్తులు
మేడ్చల్ జిల్లా
కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజామునుండే శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు.. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.. స్వామివారికి కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైన దీపారాధన చేస్తూ మహిళలు తమ మొక్కలను చెల్లించుకుంటున్నారు.
- Advertisement -