ఎంపీ వద్దిరాజును మర్యాదపూర్వకంగా కలిసిన స్వర్గీయ గోపీనాథ్ కూతుళ్లు

- Advertisement -

ఎంపీ వద్దిరాజును మర్యాదపూర్వకంగా కలిసిన స్వర్గీయ గోపీనాథ్ కూతుళ్లు

Late Gopinath’s daughters respectfully meet MP Vaddi Raju

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను స్వర్గీయ మాగంటి గోపీనాథ్ కూతుళ్లు అక్షర నాగ్,దిసిరలు మర్యాదపూర్వకంగా కలిశారు.వారిద్దరు తల్లి మాగంటి సునీతకు ఘన చేకూర్చేందుకు గాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన విషయం తెలిసిందే.అక్షర నాగ్,దిసిరలు బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలతో పాటు శనివారం రాత్రి ప్రచారం కొనసాగిస్తున్న సందర్భంగా యూసఫ్ గూడ డివిజన్ ప్రగతినగర్ లో ఎంపీ రవిచంద్ర ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించారు.ఎన్నికల సరళి, ప్రచారం కొనసాగుతున్న తీరు గురించి ఎంపీ వద్దిరాజుతో వారు కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular