నామినేషన్ వేసిన ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

- Advertisement -

నామినేషన్ వేసిన ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గురువారం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నేతలతో కలిసి ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సుధీర్ రెడ్డి వెంట ఎమ్మెల్యే ఎగ్గె మల్లేశం, నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ఈశ్వరమ్మ యాదవ్, ఆడాల రమేష్ తదితరులు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular