గ్రామల సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలి

- Advertisement -

గ్రామల సమస్యలపై నాయకులు  అధికారులు దృష్టి పెట్టాలి

Leaders and officials should focus on the problems of villages

ఎమ్మెల్యే బలనాగి రెడ్డీ

గ్రామం లో సమస్యలపై నాయకులు అధికారులు  దృష్టి పెట్టాలని మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డీ పేర్కోన్నారు. శనివారం మండల కార్యాలయం లొ సర్వ సభ్య సమావేశం లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ  అమరేష్ప్ప  అధ్యక్షతన, ఎంపిడిఓ సుబ్బరాజు అధ్వర్యంలో  జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి  ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు విద్య, వైద్యం, తాగునీరు,సాగునీరు మరియు విద్యుత్ సమస్యల గురించి మండల సమావేశంలో చర్చించి అన్ని శాఖల అధికారులకు సరైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలోసర్పంచ్ పాల్ దినకర్, జడ్పిటిసి రాధాప్రియదర్శిని, ఎంపీపీ అమరేష్, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, లిఖితమ్మ, మండల కో ఆప్షన్ మెంబర్ బి.మాబుసాహేబ్ మరియు అన్ని గ్రామాల ఎంపీటీసీలు,సర్పంచులు, నాయకులు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular