ఆంధ్రా ముసుగులో నాయకులు వస్తున్నారు, నమ్మవద్దు
మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ : బిఆర్ఎస్ పార్టీ నే మా భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయి. కరువు నుండి అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయి. ఆంద్రా వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ ముసుగుతో వచ్చి ఆంధ్రాలొ కలపాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. రేపు అధికారం ఢిల్లీ చేతిలో కాదు,కెసిఆర్ చేతిలో పెట్టాలి. తెలంగాణ యువత భవిష్యత్తు కెసిఆర్ … Continue reading ఆంధ్రా ముసుగులో నాయకులు వస్తున్నారు, నమ్మవద్దు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed