అన్నారం సరస్వతి బ్యారేజీ కి లీకేజీలు..

- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా.:  బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో ఉబికి వస్తున్న వాటర్.  అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు. ఇసుక సంచులు వేసి ఊటలను నిలువరించే ప్రయత్నం. ప్రస్తుతం 5.71 టిఎంసీలు ఉన్న వాటర్. ఒక గేటు ఎత్తి 2357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10.87 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజ్. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ డ్యామేజ్ ఘటన మరిచిపోకముందే అన్నారం సరస్వతి బ్యారేజ్ లీకేజీ కలకలం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular