- Advertisement -
ఎస్ వి యు క్వార్టర్స్ లో చిరుత హల్చల్
తిరుపతి
Leopard moving in SVU quarters
ఎస్ వి యు క్వార్టర్స్ లో చిరుత హల్చల్ చేసింది. చిరుత దాడితో హడలిపోయిన కోళ్లు గందరగోళానికి గురై అరుపు లతో శబ్దాలు చేసాయి. దాంతో అప్రమత్తమయిన స్థానికులు చిరుతను గమనించారు. చిరుత కోళ్ల గూడు పై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఘటనతో అక్కడి ప్రజలు భయాందోళనలో పడ్డారు.
- Advertisement -


