వెలుగొండ పూర్తి చేస్తాం

- Advertisement -

వెలుగొండ పూర్తి చేస్తాం

Lets complete Velugonda

ఒంగోలు
ప్రకాశం జిల్లాలో బీడు భూములను మాగాణిగా మార్చేందుకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి… పంట పొలాలకు సాగునీరు అందిస్తామని.. ప్రకాశంజిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో…. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు ఆనం పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును జిల్లా ప్రజాప్రతినిధులతో మరోసారి పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల కమిటీ ఏర్పాటుపై గవర్నర్ ఆమోదం వస్తే… మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు కమిటీ సభ్యులను ఎంపిక చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular