కమ్యూనిస్టు సమాజ స్థాపన కోసం జన చైతన్యం తెద్దాం…
దేశాభిమానులకు శ్రామిక వర్గ
బోరా పుత్రుడు..
ప్రజా ఉద్యమకారుడు
కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పిలుపు
మార్క్సు-ఎంగెల్సు, లెనిన్ స్టాలిన్ మావోల రచనలు అధ్యయనం చేద్దాం… అసమానతలు లేని …
జైబోరాన్నల రాజ్యం స్థాపిద్దాం..
క్రాంతి త్రినేత్రుడు బహిరంగ లేఖ
జన చైతన్య శ్రామిక వర్గ పోరాటాలనూ తీవ్రతరం చేయడం ద్వారా కమ్యూనిజం సాధ్యమేనని కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడి ప్రకటన
………………………
సోషలిజం, కమ్యూనిజం సాధ్యం కాదంటూ వెర్రి కూతలు కూస్తున్న దోపిడిదారులకు , దోపిడిదారుల ఏజెంట్లూ అయిన విషపూ పుత్రికలకు కార్మిక వర్గ బోరా పుత్రుడు… కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ క్రాంతి త్రినేత్రుడు నేడు ఒక బహిరంగ లేఖ రాశారు.
కమ్యూనిజం కలరా …
సోషలిజం కరిగిపోయిన శిలరా… అంటూ హేళన చేస్తున్న భూస్వాముల, ధనస్వాముల సకల దోపిడిదారుల ప్రశ్నలకు , వెకిలి చేష్టల రాతలకు జవాబుని చారిత్రక జ్ఞానం మాత్రమే ఇవ్వగలదనీ… నూతన ప్రజాస్వామిక విప్లవ సమసమాజ స్థాపన కోసం తన వంతుగా మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగిస్తున్న కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు నేడు ఇక్కడ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
‘బానిస సమాజం’లో వుండిన బానిసలు గానీ, యజమానులు గానీ, భవిష్యత్తులో బానిసత్వం పోతుందనీ, బానిసలు కొంత కాలానికి జీతాలు ఇస్తేనే పనిచేసే కార్మికులుగా మారతారనీ, తమ డిమాండ్ల కోసం పని ఆపేసి సమ్మెలు చేస్తారనీ, ఇదంతా ఆనాటి బానిస సమాజంలో ఎవరైనా అనుకున్నారా..? క్రాంతి ప్రశ్నించారు. బానిసల విముక్తి కోసం మొట్టమొదటిగా పోరాటం చేసిన యోధుడు స్పార్టకస్ విప్లవకారుడి
కళ నెరవేరుతుందని
ఆనాడు ఎవరైనా అనుకున్నారా…?
అని అనుదినం జన చైతన్యం కోసం కృషి చేస్తున్న కమ్యూనిస్టు ,విప్లవ నాయకుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు రాసిన బహిరంగ లేఖలో దోపిడిదారులను ప్రశ్నించారు.
ఒకప్పుడు సింహాసనాల మీద కిరీటాలు ధరించి అధిష్టించిన చక్రవర్తులు, కొంత కాలానికి సింహాసనాలు దిగి, ‘ఓట్ల’ కోసం ప్రజల ముందు నిలబడతారని ఎవరైనా నమ్మగలిగే వారేనా? అంటూ సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులను, శక్తులను , దోపిడిదారులను , వ్యక్తిగత ఆస్తుల దోపిడి సమాజ పరిరక్షణ కోసం నిరంతరం కాపలా
భక్షకాబటులను,
బూర్జువా కుక్కలను కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు ప్రశ్నిస్తున్నారు.
అలాగే, ఈనాడు మనకు కూడా భవిష్యత్ మార్పులు నమ్మశక్యం కానివి గానూ, ‘ఊహాలోకం’ గానూ, కనపడతాయనీ కామ్రేడ్ క్రాంతి తెలిపారు… కానీ ‘శ్రమ దోపిడీ’ అనేదీ, ‘అదనపు విలువ’ అనేదీ, ఊహలు కావనీ క్రాంతి త్రినేత్రుడు తెలిపారు. కాబట్టి, వాటిని శ్రామిక వర్గం గ్రహించడమూ.. జరిగిన సమయంలో, దోపిడీ మీద కార్మికుల వర్గ పోరాటమూ కూడా నిజమే అవుతాయనీ అనుదినం జన చైతన్యమే జీవిత ధ్యేయంగా… సమ సమాజ స్థాపనే జీవిత లక్ష్యంగా పోరాడుతున్న నక్సలైట్ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
భారతదేశంలో వర్గ పోరాటం ఇన్నాళ్ళూ సరిగానూ, తగినంతగానూ, సాగలేదనీ కార్మిక కర్షక హక్కుల కోసం పోరాటం చేస్తున్న సమసమాజ స్వప్నికుడు… సామాజిక పరివర్తకుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు తెలిపారు.
శ్రామిక వర్గానికి, ఏది నిజమో, ఏది అబద్ధమో, సరిగా తెలియక పోవడం వల్లనే… విప్లవ సమాజ నిర్మాణం ఆలస్యం అవుతుందని కామ్రేడ్ క్రాంతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీడిత ప్రజలకు వర్గ పోరాట చైతన్యం సరిగ్గా తెలిసివుంటే ?.. సోషలిస్ట్ ,కమ్యూనిస్టు సమాజాన్ని స్థాపించడం సాధ్యం ఎప్పుడో అయ్యి ఉండేదని కామ్రేడ్
క్రాంతి త్రినేత్రుడు రాసిన లేఖలో పేర్కొన్నారు .
కమ్యూనిస్టు విప్లవ సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నా నాకు, నాలాంటి కమ్యూనిస్టు విప్లవకారులకు …మా శత్రువు ఎంత బలవంతుడోననే భయం కమ్యూనిస్టులకు లేదనీ… క్రాంతి త్రినేత్రుడు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
భారతదేశంలో పెట్టుబడిదారుల భూస్వాముల, ధనస్వాముల దౌర్జన్యాలకు, దోపిడిదారులకు కాపల దారులుగా ఉన్న పోలీస్, మిలటరీ , తుపాకులను , దోపిడి రాజ్యాన్ని కాపాడుతున్న రకరకాల దొంగలను , దోపిడీదారులను చూస్తే భయం లేదని క్రాంతి పేర్కొన్నారు … ప్రజా చైతన్యం ద్వారా తుపాకి రాజ్యాన్ని కూల్చి వేయవచ్చునని …కమ్యూనిస్టు, విప్లవకారుడు ,, శ్రామిక ప్రజారాజ్య స్థాపన కోసం పోరాడుతున్న .. నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ స్వప్నికుడు…
కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పేర్కొన్నారు,,
భారత శ్రామిక ప్రజల రక్త మాంసాలను దోచుకుంటున్న అన్ని రకాల దోపిడిదారులను అంతం చేయడం,, వర్గ పోరాటలనూ తీవ్రతరం చేయడం ద్వారా
సమ సమాజాన్ని స్థాపించవచ్చునని కమ్యూనిస్టు పార్టీ
సిపిఐ ఎమ్. ఎల్ సెక్రెటరీ క్రాంతి త్రినేత్రుడు … ఆశాభావం వ్యక్తం చేశారు
కానీ అశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కమ్యూనిస్టు విప్లవకారులు ఎవరికోసమైతే పోరాడుతున్నారో …వారే పీడిత ప్రజలను దోచుకుంటున్న ప్రజా శత్రువులైన దోపిడిదారులకు, దోపిడి రాజకీయ పార్టీలకు రక్షణ కవచం లాగా మారారనీ కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు బాధపడుతున్నారు ..
లేకుంటే 1960లో ప్రారంభమైన నక్సల్పరి వసంతమేగా గర్జన ప్రజా యుద్ధంలో
ఎప్పుడో గెలిచి విజయఢంకా మోగించి వుండే వాళ్ళం…. అని శ్రామిక రాజ్య స్థాపన కోసం తన వంతు గత మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగిస్తున్న కమ్యూనిస్టు విప్లవకారుడు
కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు తీవ్రమైన ఆవేదననూ వ్యక్తం చేస్తున్నారు…
–మన ప్రాణం కంటే విలువైన… మన ప్రియమైన మాతృభూమిని విముక్తి చేయుటకు … మన దేహం కంటే విలువైన మన ప్రియమైన భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి…
పౌరులందరికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలలో స్వేచ్ఛను …అంతస్తు (హోదా) లోను,
అవకాశములోను .. సమానత్వము
ను …చేకూర్చుటకు …సమాజ మార్పును కోరుకునే ప్రతి ఒక్కరు కమ్యూనిస్టు ప్రణాళికను చదవాలని, మార్క్స్ ఎంగిల్స్ ల రచనలను చదివించాలని శ్రామిక వర్గ బోరపుత్రుడు…
కమ్యూనిస్టు ,విప్లవకారుడు కామ్రేడ్ కాంతి త్రినేత్రుడు పిలుపునిచ్చారు.
ప్రతి భారతీయుడులో వ్యక్తి గౌరవమును, భారతీయుల ఐక్యతను మరియు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని , విప్లవాత్మక అభివృద్ధిని తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు
మెరుగైన సమాజం అంటే ఏమిటో ఆలోచన చేయాలని కామ్రేడ్ క్రాంతి కోరుతున్నారు.
సకల నేరాలు-ఘోరాలు పెరిగి పోవడానికి కారణం ఉత్పత్తి సాధనాలు ప్రజల చేతుల లేకపోవడమే కారణం అని క్రాంతి త్రినేత్రుడు పేర్కొన్నారు.
భారతదేశంలో కొనసాగుతున్న నేరాలలో 78 శాతం భూమి సమస్యల మూలంగానే ఉందని… కామ్రేడ్ క్రాంతి పేర్కొన్నారు. ఆరు శాతం నేరాలు సెక్స్ ,లైంగిక కార్యక్రమాల మూలంగా కొనసాగుతున్నాయని క్రాంతి స్పష్టం చేశారు. 16% నేరాలు ఘోరాలు ఆర్థిక అసమానతలు నుంచి జరుగుతున్నాయని కమ్యూనిస్టు విప్లవకారుడు క్రాంతి తెలిపారు.
భారతదేశంలో నిజమైన శాంతి, స్వేచ్ఛ, సమానత్వం , సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్య సమాజం స్థాపించాలంటే తక్షణమే దేశంలో గల మొత్తం భూమిని జాతీయం చేయాలని…
దేశ హితం కోసం నిరంతరం తపిస్తున్న దేశాభిమాని ..
దేహం కంటే…. దేశమే ముఖ్యమని ఏడవ తరగతి లోనే తరగతి గోడలపై రాతలు రాసిన దేశభక్తుడు… కార్మిక వర్గ బోరపుత్రుడు… శ్రామిక వర్గ రైతుబిడ్డడు… సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి
కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు 9848540078
డిమాండ్ చేస్తున్నారు.
దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక, సామాజిక అసమానతలను అంతం చేయటం కేవలం కమ్యూనిస్టులు మాత్రమే చేయగలుగుతారని క్రాంతి త్రినేత్రుడు స్పష్టం చేశారు.
వర్గ దోపిడికి, సామాజిక వివక్షతకు, సామ్రాజ్యవాద చొరబాటుకు వ్యతిరేకంగా దేశ అభ్యున్నతిని కోరుకునే సమస్త దేశభక్తులందరూ కృషి చేయాలని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పిలుపునిస్తున్నారు.
ఈ వ్యాస రచయిత ::
కామ్రేడ్ జె కె ఆర్ గారి ( జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి దేవాన్ష్ బొరాజీ ) జె ఎస్ ఆర్ సార్
( జై శ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న )
సీపీఐ (యం.యల్) కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి
Phone number; 9848540078
సకల సంపదలకు నిలయమైన మన దేశంలో పేదవాడు మరింతగా ఎందుకు పేదవాడిగా మారిపోతున్నాడు…? పేదరికం లేని అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం ఎలా అని విద్యార్థి దశలోనే అధ్యయనం చేసి అన్నలబాటే తన బాటగా జై బోరన్న విప్లవ పోరాటస్ఫూర్తితో జైబోరన్న తన విప్లవ జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు.
సమసమాజం, నూతన ప్రజాస్వామిక, సోషలిస్టు రాజ్యం కావాలనే ఆశయంతో పనిచేస్తున్న .. విప్లవ ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు.
మతోన్మాదానికీ, ఫాసిజానికీ, నిరంకుశత్వానికీ, అవినీతికీ వ్యతిరేకంగా ప్రజలనూ చైతన్యం చేస్తున్న ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు.
ఆర్థిక సామాజిక అసమానతలు అంతం కోసం జరుగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ సమసమాజ స్థాపన కోసం గత మూడు దశాబ్దాలుగా తనవంతుగా విప్లవమే జీవిత ఆశయంగా పోరాడుతున్న కార్మిక వర్గ బోరపుత్రుడు.. జెకె ఆర్ గారి జెఎస్ఆర్ సార్.
నిరంతరం నిరుపేదల హక్కుల కోసం,లౌకిక, ప్రజాస్వామిక, పౌరహక్కులకై గొంతు విప్పుతున్న విప్లవకారుడు కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్…
కార్మికుల, వ్యవసాయ కార్మికుల, రైతుల, ప్రజలదైనందిన సమస్యలపై నిత్యం తన శక్తికి మించి కృషి చేస్తున్న…. అభ్యుదయ వాది ఆదర్శ విప్లవకారుడు కామ్రేడ్ సుభాషన్న
భూమి సమస్యలపై, నిరుద్యోగ సమస్యలపై, వ్యవసాయ కూలీల సమస్యలపై, ఆదివాసీ, దళిత, వెనుకబడిన మైనారిటీ వర్గాలపై జరిగే దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు కొనసాగిస్తున్నారు.
మహిళలు, యువకులు, విద్యార్థులు, ఇతర అన్ని వర్గాల, సెక్షన్ల ప్రజల పోరాటాలలో భాగస్వామ్యమై కష్టజీవుల ముద్దుబిడ్డ కామ్రేడ్ జై బోరన్న పనిచేస్తున్నారు.
మనల్ని పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై, నిరంకుశ విధానాలపై ఎన్నో పోరాటాలను జె కే ఆర్ గారి జెఎస్ఆర్ నేతాజీ రాజన్న నిర్వహించారు… నిరంతరం నిరుపేదల హక్కుల కోసం విప్లవ ప్రజా పోరాటాలను నిర్వహిస్తూనే ఉన్నారు..
కార్పోరేట్ల దోపిడీని, దోపిడి వర్గాల లూటీని జై బోరన్న వ్యతిరేకిస్తున్నారు.
సామ్రాజ్యవాదంతో భారతదేశం జూనియర్ పార్టనర్గా వ్యవహరించడాన్ని, దేశ, విదేశాల్లో సాగిస్తున్న అమానుషమైన మార్కెట్ల లూటీకి వ్యతిరేకంగా ప్రజలనూ చైతన్యం చేస్తున్న ప్రజా పోరాటయోధుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ రాజన్న..
సకల పీడిత ప్రజల సంక్షేమం కోసం సామాజిక న్యాయం కోసం సమాజ సమగ్ర అభివృద్ధి కోసం సమసమాజ స్థాపన కోసం తన వంతుగా పోరాడటమే తన జీవిత కర్తవ్యం గా ఎంచుకున్న ఎర్రజెండా వేగుచుక్క కామ్రేడ్ జైబోరన్నగారి సుభాష్ చంద్రబోస్ …
పీడత వర్గాల ప్రజల పోరాటాలకు అండగా నిలిచారు .
ప్రజాస్వామిక హక్కులకై జరిగే పోరాటాలలో దృఢంగా నిలబడి కామ్రేడ్ జే కే ఆర్ గారి జెఎస్ఆర్ పోరాడుతున్నారు.
కొద్దిపాటి కార్పొరేషన్లు, కొన్ని శక్తివంతమైన దేశాలూ భూమి మీది వనరులన్నిటినీ చేజిక్కించుకుని…ప్రతిదాన్నీ అమ్మకం-కొనుగోలు వస్తువులుగా మార్చేసి…మొత్తం భూగోళాన్ని ఒక సూపర్ మార్కెట్గా తయారుచేశాయనీ ప్రజా ఉద్యమకారుడు
కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదుల దోపిడీని అంతం చేయుటకు సోషలిజమే ఏకైక మార్గమని కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పేర్కొన్నారు…
సుదీర్ఘ విప్లవ ప్రజా పోరాటాలను నిర్వహించడం ద్వారా ద్వారా సామ్రాజ్యవాదం, ఫ్యూడలిజం మరియు కాంప్రడార్ బ్యూరోక్రాటిక్ పెట్టుబడిదారీ విధానాన్ని పారద్రోలడం ద్వారా భారతదేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని సాధించడం మరియు శ్రామికవర్గం నాయకత్వంలో ప్రజల ప్రజాస్వామ్య నియంతృత్వాన్ని స్థాపించడం కామ్రేడ్ జె ఎస్ ఆర్ సార్ తన జీవిత లక్ష్యంగా పనిచేస్తున్నారు.
సోషలిజం స్థాపన కోసం ,, . శ్రామికవర్గం నాయకత్వంలో విప్లవాన్ని కొనసాగించడం ద్వారా కమ్యూనిజాన్ని తీసుకురావడం కామ్రేడ్ సుభాషన్న జీవితం యొక్క అంతిమ లక్ష్యం ….
తద్వారా భూమి ముఖం నుండి మనిషిని మనిషి దోపిడీ చేసే వ్యవస్థను రద్దు చేయడమే జై బోరన్న జీవిత ధ్యేయంగా… విప్లవ సమాజ నిర్మాణం కోసం జై బోరాన్న కృషి కొనసాగిస్తున్నారు.
ప్రజల సేవ మరియు విప్లవం కోసం తనను తాను అంకితం చేసుకుని కామ్రేడ్ జై బోరన్న గారి క్రాంతి త్రినేత్రుడు చేసుకున్నారు,
పీడిత ప్రజల పట్ల అధిక ఆప్యాయత , బాధ్యతగా , ప్రజల చైతన్యం కోసం జై బోరన్న తపిస్తున్నారు…
అన్ని తిరోగమన కుట్రలు మరియు రివిజనిస్ట్ యుక్తుల పట్ల జై బోరన్న పూర్తి ద్వేశం కలిగి ఉన్నాడు.
అంతర్జాతీయంగా జరిగే దురాక్రమణలనూ, దారుణాలనూ నిరసిస్తూ జె సార్ నేతాజీ రాజన్న పోరాటం కొనసాగిస్తున్నారు.
ఈ పోరాటాల కొనసాగింపులో ఎన్నో నిర్బంధాలను కుట్ర కేసులను జైలు జీవితాలను అనుభవించారు కామ్రేడ్ జే కే ఆర్.
భరతమాత విముక్తి కోసం ఎందరో విప్లవకారులు తమ అమూల్యమైన ప్రాణాలనూ, జీవితాలనూ విప్లవోద్యమం కోసం అర్పించారనీ… అటువంటి అమరవీరులు అందించిన విప్లవస్పూర్తిని పుణ్యం నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజాన్ని స్థాపించడమే తన జీవిత కర్తవ్యం గా కామ్రేడ్ జే కే ఆర్ గారి జే యస్ ఆర్ సార్…
(జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి దేవాన్ష్ బో రా జీ –
జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్
రెడ్ సన్ నేతాజీ రాజన్న
జె యస్ ఆర్ సార్ ) స్పష్టం చేశారు.
నేను పుట్టింది విప్లవం కోసం తప్ప వినోదం కోసం కాదనీ… నా జీవితం జీవించినంత కాలం స్ఫూర్తివంతమైన విప్లవకర పాత్ర పోషించాలి …తప్ప ఇతరులను ఆకట్టుకోవడానికి, పదిమందిలో ప్రత్యేకంగా గుర్తింపు పొందటానికి మాత్రం కాదని పేర్కొంటూ విప్లవమే జీవితం గా ఎంచుకున్న విప్లవకారుడు కామ్రేడ్ జై బోరన్న గారి క్రాంతి త్రినేత్రుడు ..
జీవించిన ప్రజల కోసమే,మరణించిన ప్రజల కోసమే … అని ప్రకటించుకొని ప్రతిక్షణం ప్రజా చైతన్యం కోసం విప్లవ సమాజ స్థాపన కోసం తన వంతుగా పోరాడుతున్న ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు.
కార్మికవర్గ బోరపుత్రుడు…. శ్రామికవర్గ నియంతృత్వ రాజ్య స్థాపన ద్వారా సోషలిజం మరియు కమ్యూనిజం లక్ష్యంగా…
కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్
తన అనుదిన కార్యకలాపాలన్నిటిలో మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా జైబోరన్న పనిచేస్తున్నారనీ జన చైతన్య శ్రామికరాజ్యం కన్వీనర్ సర్దార్ పటేల్ పేర్కొన్నారు.
జైబోరన్న గారి ఆశయం శ్రామిక వర్గ రాజ్యాధికారం.. మనిషి వేరొక మనిషి దోపిడీ చేస్తున్న అసమానతుల సమాజాన్ని అంతం చేయడానికి, శ్రామిక ప్రజలకు సంపూర్ణ విముక్తికి సరైన మార్గాన్ని జై బోరన్న చూపుతున్నారు.
“కమ్యూనిస్టు పార్టీ యొక్క లక్ష్యాలు నిరంతరం ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా
” కమ్యూనిజం యొక్క ఆదర్శాలకు అనుగుణంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు జైబోరన్న
కార్మికవర్గానికి , శ్రమించే ప్రజలకు, దేశానికి నిస్వార్థంగా జైబోరన్న తన శక్తి మేరకు సేవ చేస్తూ ఎల్లప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కంటే
ప్రజల ప్రయోజనాల కోసమే నిరంతరం పనిచేస్తున్నారని బలహీన వర్గాల రాజ్యాధికార సంఘం అధ్యక్షులు విశ్వ ఆదిత్య పేర్కొన్నారు.”
కార్పొరేట్- దోపిడీదారుల మద్దతుగల మత ఫాసిస్ట్ రాజకీయాలనూ ప్రజలు ప్రతిఘటించాలని కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు కోరుతున్నారు.
అవినీతి, బంధుప్రీతి ,కుల వివక్షత , కార్పొరేట్ దోపిడీ , భూ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల ఉద్యమాల ఎజెండాను శక్తివంతంగా నొక్కి చెబుతున్నారు
జైబోరాన్నగారి క్రాంతి త్రినేత్రుడు.
ప్రజలపై కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలకు వ్యతిరేకంగా, ధరల పెరుగుదలకూ వ్యతిరేకంగా కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ నిరంతరం గొంతు విప్పుతున్నారు. ప్రతిదినం ప్రజాచైతన్యంలో భాగంగా ఇప్పటికే వేలాది బహిరంగ లేఖలు రాశారు.
నిరుద్యోగాన్ని ప్రోత్సహించడం; భూ సంస్కరణలు, ఉపాధి కల్పించే పారిశ్రామికీకరణ మరియు ప్రజల-ఆధారిత అభివృద్ధి కోసం; విద్య, ఆరోగ్యం, గృహ, పని మరియు ప్రాథమిక సేవలకు ప్రజల హక్కుల కోసం; దళితుల హక్కులు మరియు గౌరవం కోసం; మహిళల స్వేచ్ఛ మరియు హక్కుల కోసం; మరియు రాజ్య అణచివేత, మతపరమైన, పితృస్వామ్య మరియు మాఫియా హింస మరియు మానవ హక్కుల కఠోర ఉల్లంఘనకు వ్యతిరేకంగా అందరికీ న్యాయం కోసం… కామ్రేడ్
జైబోరన్నగారి సుభాష్ చంద్రబోస్ అనుదినం జన చైతన్యం కోసమే తపన పడుతున్నారనీ భారతీయ శ్రామిక రాజ్యం అధ్యక్షురాలు బిఎస్సార్ ఝాన్సీ లక్ష్మి భాయ్ సుభాషన్న సేవలను కొనియాడారు.