Monday, May 11, 2026

గోదావరిలో దూకుతాం..

- Advertisement -

గోదావరిలో దూకుతాం..

Let's jump in Godavari..

భార్యాపిల్లలతో వ్యక్తి అదృశ్యం
కలకలం రేపిన ఆత్మహత్య లేఖ
కోనసీమ
ప్రయాగరాజ్ మహా కుంభమేళా సాక్షిగా గోదావరి నదికి ఆహుతి అవుతామని ఆత్మహత్య లేఖ రాసి ఇద్దరు చిన్నారులతో సహా భార్యాభర్తలు అదృశ్యమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంకి చెందిన అంతర్వేదిపాలెం శ్రీను అప్పుల బాధతో తన భార్య గంగాభవాని(35), కుమార్తె దేవాజ్ఞ(6), కుమారుడు మాధవ్(4)తో సహా ఆత్మహత్య చేసుకుంటామని బైక్పై వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యలు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్