సూపర్ మ్యాక్స్ కంపేనీని తెరిపిస్తాం

- Advertisement -

సూపర్ మ్యాక్స్ కంపేనీని తెరిపిస్తాం
కుత్బుల్లాపూర్
అసెంబ్లీ ఎన్నికలలో తన గెలుపు కోసం బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్  ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన సూపర్ మ్యాక్స్ కంపెనీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ నమ్మి మోస పోవద్దు,గొస పడద్దు అని పిలుపు నిచ్చారు,, గత రెండు ఎళ్ళుగా మూత పడిన సూపర్ మ్యాక్స్ కంపెనీ మూత పడి కార్మికులు నిరాహారదీక్షలు ,, నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో తాను కార్మికుల న్యాయమైన కోర్కెలు పరిష్కారించి కంపెనీ ని తిరిగి ప్రారంభిస్తానని హామి ఇచ్చినట్లు గుర్తు చేస్తూ ,, వారు ఏ విదంగా ఆందోళన చేస్తున్న నిమ్మకు నీరెత్తి వున్నల బీఆర్ఎస్ S ప్రభుత్వం ఇప్పుడు ,,,ఎన్నికల సమయం దగ్గర పడటం తో ఎమ్మెల్యే, ఎమ్మెల్పీలు  వారిని కేటీఆర్  వద్దకు తీసుకుని పోయు ఎన్నికల అనంతరం కంపెనీ తిరిగి ప్రారంభిస్తామని అబద్దపు హామీ ఇప్పించారని ఆరోపంచారు. గతంలో ఉషా ఫ్యాన్ కంపెనీ మరియు టెక్మ్షా కంపెనీ లు ఇలా మూత పడి ఆ స్థలాన్ని టి.ఆర్.యస్ వారే కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని,,,వారి మాయ మాటలు సూపర్ మ్యాక్స్ కంపెనీ కార్మికులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో బి.జె.పి ప్రభుత్వం ఏర్పడుతుంది అని ధీమా వ్యక్తం చేస్తూ,,, తనను అత్యంత మెజారిటీ గెలిపించాలని ఓటర్లు ను విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular