బాలల హక్కులను కాపాడుదాం
పంచాయతీ కార్యదర్శి సైదు బాబు
నాగర్ కర్నూల్
బాలల హక్కులను కాపాడుదామని
పంచాయతీ కార్యదర్శి సైదు బాబు అన్నారు. బుదవారం నాగర్ కర్నూల్ జిల్లా లోని లింగాల మండల పరిధిలోని కోమటి కుంట గ్రామం లో చైల్డ్ లైన్ ఆధ్వర్యం లో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శి సైదు బాబు. చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ప్రమీల పాల్గోని మాట్లడుతూ 18 సం.. వయసు బాలికలకు.21సం,, లోపు బాలురకు బాల్య వివాహాలు చేయటం చట్ట రీత్యా నేరం.14 సం,, వయసు పిల్లలు పాటశాలలో ఉండాలని బడి బయట ఉండ రాదని కోరారు. పిల్లలతో పని చేపించరదని. కూల్ డ్రింక్స్. కిరణం షాప్ లలో. హోటల్లో పిల్లల పనికి పెట్టరదు. ఎవరైన పెట్టుకున్న చో. జరిమానాతో పాటు జైల్ శిక్ష పడుతుందని ప్రజలకూ తెలిపారు. ఈ కార్య క్రమం లోపంచాయతీ కార్యదర్శి సైదు బాబు. చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ప్రమీల. అంగన్వాడి టీచర్స్ సువర్ణ. లలిత తధి తరులు పాల్గొన్నారు.