ఆడపిల్లలను రక్షిదాం – ఆడపిల్లల చదివిదాం

- Advertisement -

ఆడపిల్లలను రక్షిదాం – ఆడపిల్లల చదివిదాం

Let's protect the girl child - Let's educate the girl child

డిసిపియు యూనిట్ వేణుగోపాల్

నాగర్ కర్నూల్, నవంబర్ 12,

ఆడపిల్లలను రక్షిదాం – ఆడపిల్లల చదివిదామని డిసిపియు యూనిట్ వేణుగోపాల్ అన్నారు తాడూర్ మండల పరిధి లోనీ లచ్చిరాం. తండ గ్రామం లో ప్రజలకూ అవగాహన కల్పించారు ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలందరూ పాటశాల లో చదివే విధంగా కృషి చేయాలని కోరారు.ఆడపిల్ల అని గర్భం లో చంపరాదని కాపాడాలని.పిల్లలకు రక్షణ కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు.వలసలు తిస్కపోవడం. పంట చేను పనులకు తిస్కవెలారదని. తల్లి తండ్రుల కు సూచించారు.బాల్య వివాహాలు చేయరాదని కోరారు.ఈ కార్య క్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ సురేష్ ,ఉమెన్ హబ్ అనిత , గ్రామపంచాయతీ పంచాయతీ సెక్రటరీ వీరాచారి ,అంగన్వాడి సూపర్వైజర్ వనిజ, స్కూల్ అధ్యాపకురాళ్ళు సుశీల  , అంగన్వాడి భాగ్యశ్రీ పాల్గొన్నారు గ్రామ పెద్దలు కూడా పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular