- Advertisement -
ప్రచారాన్ని పరుగులు పెట్టిద్దాం: ఎన్డీయే భేటీలో నిర్ణయం
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టించాలని తాడేపల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో నిర్వహించిన ఎన్డీయే భేటీలో కూటమి నేతలు నిర్ణయించారు. 25 పార్లమెంట్ సీట్లు, 160 పైగా అసెంబ్లీ సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి తరఫున నిర్వహించే సమావేశాల్లో మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్్సంగ్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు.
- Advertisement -


