ఇప్పట్లో కవితకు సమన్లు పంపము

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో  ED ఏజన్సీ సమన్లను సవాల్ చేస్తూ కవిత చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించే వరకు కవిత బీఆర్‌ఎస్ నాయకురాలు కు సమన్లు ​​పంపబోమని ED సుప్రీం కోర్టు లో సమర్పించింది.  నవంబర్ 20న పిటిషన్‌ను విచారించనున్న సుప్రీం కోర్టు