సస్పెన్షన్ ఎత్తివేత

- Advertisement -

గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ పై సస్పెన్షన్ ఎత్తేసి‌న బీజేపీ‌ జాతీయ నాయకత్వం

గతంలో‌ రాజసింగ్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చిన బీజేపీ

రాజసింగ్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన బీజేపీ నాయకత్వం

Lifting of suspension
Lifting of suspension

దీంతో‌ రాజసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత

ఆగస్టు 23, 2022న‌ రాజసింగ్ పై సస్పెన్షన్ విధించిన బీజేపీ

14నెలల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular