కొత్తపల్లి వీర్రాజు శేషారత్నం మెమోరియల్ వృద్ధాశ్రమని ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు బియాన్ ఈ సిహాన్ శిలాఫలకం ఓపెన్ చేస్తూ వారితో మాట్లాడుతూ వాయిస్ టుడే బోధన్ ఎడపల్లి గురువారం సమాజంలో నిరుపేదల అణగారిన వర్గాల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ బ్రియాన్ ఈ సిహాన్ అన్నారు ఎడపల్లి మండల కేంద్రంలో కొత్తపల్లి వీర్రాజు శేషారత్నం మెమోరియల్ వృద్ధాశ్రమాన్ని గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని అన్నారు ఇప్పటికే భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు కంటి వైద్య శిబిరాలు ఉచిత శస్త్ర చికిత్సలో అందించడంలో లైన్స్ క్లబ్ ముందు నిలిచిందని అన్నారు గ్రామీణ ప్రాంతంలో వృద్ధాశ్రమాలు నిర్మించడం అభినందనీయమన్నారు వీటిని సద్వినియోగం చేసుకుంటే లయన్స్ క్లబ్ కు మరిన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయి అన్నారు ఆయన వెంట అంతర్జాతీయ ఇండార్సి లయన్ బాబురావు బసవేశ్వర రావు గవర్నర్ లక్ష్మీ బసవేశ్వర రావు కొడాలి కిషోర్ శ్రీనివాసరావు మెరిసే గంగారెడ్డి కదం ప్రకాష్ రావు కొత్తపల్లి శ్రీనివాసరావు సూర్యనారాయణ కృష్ణారావు మనోజ్ కుమార్ జిల్లా నలుమూలల నుండి లైన్స్ క్లబ్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఏసిపి కిరణ్ కుమార్ సీఐ శ్రీనివాసరాజు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు
లైన్స్ క్లబ్ అధ్యక్షుడు బియాన్ ఈ సిహాన్ శిలాఫలకం ఓపెన్ చేస్తూ వారితో మాట్లాడుతూ
Published By Voice Today Team
603
- Advertisement -
- Advertisement -
- Tags
- a king of bodhan
- bodhan
- bodhan assembly
- bodhan assembly constituency
- bodhan brs vs aimim
- bodhan constituency
- bodhan ex mla shakeel
- bodhan fight
- bodhan history
- bodhan issue
- bodhan local news
- bodhan mla
- bodhan mla news
- bodhan mla seat
- bodhan mla shakeel
- bodhan news
- bodhan news today
- bodhan public talk
- bodhan temples
- ci rakesh bodhan
- cm kcr bodhan live
- cm kcr public meeting at bodhan
- kcr bodhan live
- kcr bodhan meeting
- trs bodhan fight



