- Advertisement -
మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీ
Jul 16, 2024,
Liquor home delivery soon
మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీ
మద్యం ప్రియులకు త్వరలో లిక్కర్ హోం డెలివరీ చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని లిక్కర్ తయారీదారులు యోచిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ద్వారా డెలివరీ చేయాలని సమాలోచనలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో మద్యం హోం డెలివరీ అందుబాటులో ఉంది.
- Advertisement -



