అందెశ్రీకి లోక్ నాయక్ పురస్కారం

- Advertisement -

అందెశ్రీకి లోక్ నాయక్ పురస్కారం

Lok Naik Award to Andeshree

విశాఖపట్నం
ఏటా నిర్వహిస్తున్న విశాఖ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు సిద్దమైంది.సుప్రసిద్ద తెలుగు రచయిత అందెశ్రీకి పురస్కారాన్ని అందిస్తున్నట్లు అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో ప్రకటించారు.జనవరి 18 న సాహిత్య పురష్కారాన్ని అందిస్తున్నామని,దీనికి ముఖ్యఅతిదిగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా వస్తున్నారని,గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular