లోక్‌సభ సోమవారానికి వాయిదా

- Advertisement -

లోక్‌సభ సోమవారానికి వాయిదా

 

 

Jun 28, 2024,

 

లోక్‌సభ సోమవారానికి వాయిదా

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘నీట్ పేపర్ లీక్’ వ్యవహారం దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పీకర్ ఓం బిర్లా చర్చను ప్రారంభించగా.. నీట్ పేపర్ లీక్ అంశంపై సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular