లారీ దగ్దం..డ్రైవర్ క్షేమం

- Advertisement -

లారీ దగ్దం..డ్రైవర్ క్షేమం

Lorry on fire.. driver is safe

ఖమ్మం
రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద లారీ దగ్ధం అయింది. ఖమ్మం నుండి గొల్లచర్ల ఎరువుల లోడ్ తో వెళ్తున్న లారీ లో ఒక్కసారిగా మంటలు రేగాయి. ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ లారీని ఆపడంతో  ప్రమాదం తప్పిందిజ మంటలను అదుపు చేసేందుకు స్థానికులు  ప్రయత్నం చేసారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో లారీ పాక్షికంగా దగ్ధమైంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular