ప్రవల్లిక కేసులో లవ్ యాంగిల్

వెంకటేశ్వర్లు,సెంట్రల్ జోన్ డిసిపి హైదరాబాద్:  అశోక్ నగర్ లో స్టూడెంట్ ప్రవల్లిక ఆత్మహత్యపై దర్యాప్తు చేసామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ చెందిన ప్రవల్లిక, గ్రూప్స్ ప్రిపేర్ కోసం నగరారానికి వచ్చింది. 15 రోజులుగా హాస్టల్ లో ఉంది. ప్రవల్లిక రూమ్ మెట్ సంధ్య, అక్షయ శ్రుతి, ప్రవల్లిక రూం లో ఉన్నారు. ప్రవల్లిక మాట్లాడేది కాదు.  నిన్న రాత్రి రూం లో ప్రవల్లిక సూసైడ్ చేసిందని 8:30 సమాచారం వచ్చింది. సంధ్య, ఇతర … Continue reading ప్రవల్లిక కేసులో లవ్ యాంగిల్