Saturday, February 14, 2026

ప్రేమ జంట ఆత్మహత్య

- Advertisement -

ప్రేమ జంట ఆత్మహత్య

Love Couple Suicide

వరంగల్
వరంగల్ జిల్లా :రాయపర్తి మండల కేంద్రంలోని రాంచంద్రుని చెరువులో తిక్క అంజలి (25), సంగాల దిలీప్ (30) ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. వీరిది హన్మకొండ జిల్లా పైడిపెల్లి పరిధిలోని మద్యగూడెం. విషయం తెలుసుకున్న ఎసిపి నర్సయ్య సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్