‘మా ఊరి పొలిమేర‌-2’.. ప్రతి 15 నిమిషాలకు ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది

డా. కామాక్షి భాస్కర్ల స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్‌గా..  గెట‌ప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం మా ఊరి పొలి మేర‌-2. గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా  రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. మా ఊరి పొలిమేర  చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం న‌వంబ‌రు 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది. … Continue reading ‘మా ఊరి పొలిమేర‌-2’.. ప్రతి 15 నిమిషాలకు ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది