- Advertisement -
కోరుట్ల: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 69వ జాతీయ మహాసభలు ఢిల్లీలో నిర్వహించారు..ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ మేరకు కోరుట్ల పట్టణానికి చెందిన మాడవేణి సునీల్ ను తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమాకం చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు జానారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ విద్యార్థులందరినీ దేశభక్తి వైపు జాతీయత భావం వైపు నడిపిస్తానని అదేవిధంగా విద్యారంగ సమస్యలపై పరిష్కారం దిశగా ఉద్యమిస్తానని ఆయన తెలిపారు. తన నియమకం సహకరించిన రాష్ట్ర శాఖకు సునీల్ ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



