- Advertisement -
రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు
Maddipadu police reached Ramgopal Varma's house
హైదరాబాద్
ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోమవారం మద్దిపాడు పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావలసి వుంది. ఇప్పటికే ఒకసారి విచారణకు అయన డుమ్మా కొట్టారు. సోమవారం కుడా మరోసారి విచారణను తప్పించుకునే ప్రయత్నం చేసారు. తన లాయర్ తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్టుకు రంగం సిద్ధం అయింది. పోలీసులు రాంగోపాల్ వర్మ ఇంటి బయట వేచివున్నారు,.
- Advertisement -