- Advertisement -
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటుడు మాధవన్, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.