తిరుమలలో స్వామిని దర్శించుకున్న మాధవన్‌

- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నటుడు మాధవన్‌, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Madhavan visited Swami in Tirumala
Madhavan visited Swami in Tirumala
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular