- Advertisement -
ఎల్బీనగర్, వాయిస్ టుడే: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలో నెలకొప్పిన అమ్మవారిని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. మధుయాష్కి గౌడ్ వెంట కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ పర్వేజ్, నాయకులు శ్రీనివాస్, శంకర్, అరవింద్ యాదవ్, సాయియాదవ్, కిట్టు, పవన్ యాదవ్, ఖదీర్, సుల్తాన్, వరంగల్ రవి, కిషోర్ గౌడ్, శ్రీనివాస్, గజ్జి శ్రీనివాస్ యాదవ్, కాలనీవాసులు ఉన్నారు.
- Advertisement -



