- Advertisement -
మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..
రూ. 500 గ్యాస్ సిలిండర్ కావాలంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింపు..
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారే పథకానికి అర్హులు..
మహిళ పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికే మహాలక్ష్మి పథకం..
- Advertisement -