రామచంద్రుడిగా మహేష్ బాబు

- Advertisement -

రామచంద్రుడిగా మహేష్ బాబు

Mahesh Babu as Ramachandra
వారణాసి’లో శ్రీరామచంద్రునిగా సూపర్ స్టార్ మహేష్ బాబు వెండి తెరపై సందడి చేస్తారనేది ప్రచారం జరుగుతోంది. తాజాగా  మహేష్ నోట వచ్చింది. ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను శ్రీరాముడిగా కనిపిస్తానని స్వయంగా మహేష్ చెప్పారు. అయితే ఒక ట్విస్ట్ ఇచ్చారు. . ”సినిమాలో నేను రాముడి పాత్ర చేశా. శ్రీరామ చంద్రుడు అంటే హుందాతనం. ఆయనకు ప్రత్యేకమైన భంగిమ ఉంటుంది. శ్రీరామ చంద్రుడు నిలబడే విధానం నుంచి నడక, నటన వరకు ప్రతి అంశంలో ఎన్నో రిహార్సల్స్ చేశానని. ఒక రెండు మూడు నెలలు దాని కోసమే కష్టపడ్డానని… నేను పరిగెత్తే విధానాన్ని కూడా రాజమౌళి మార్చారు. దాని కోసం మరొక ఆరు నెలల శిక్షణ తీసుకున్నాను. సినిమాలో రెండు షాట్ల కోసం ఇదంతా చేశానని చెప్పుకొచ్చారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular