- Advertisement -
ఏసీబీకి దొరికిపోయిన మాకవరపాలెం రెవెన్యూ సిబ్బంది
Makavarapalem revenue staff caught by ACBఅనకాపల్లి
మాకవరపాలెం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి చేసింది. లంచం తీసుకుంటూ విఆర్వో పరవాడ లక్ష్మణ్ రావు,తాడి కిరణ్ ఏసీబీకి దొరికిపోయారు. భీమా బోయినపాలెం గ్రామంలో 7.015 సెంట్ల భూమి మ్యుటేషన్ చేయడానికి 15000 లంచం డిమాండ్ చేసారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా ఏసీబీ కి చిక్కారు. డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు.
- Advertisement -




