మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలని స్వామివారిని ప్రార్థించినట్లు జయప్రద తెలిపారు. ఆమె వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ. ఇవాళ తన పుట్టినరోజు అని చెప్పారు. ఏటా స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.09:00 AM