- Advertisement -
మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు భాగస్వామి విజయ్
Manchu Vishnu's partner Vijay at Manchu Manoj's house
రంగారెడ్డి
జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు పాట్నర్ విజయ్ సోమవారం ఉదయం వచ్చారు. మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లినట్లు సమాచారం. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులను కాపలా వున్నట్లు సమాచారం. మోహన్ బాబు, మనోజ్ ల తగదా తెలిసిన వెంటనే విష్ణు దుబాయ్ నుంచి తిరిగివచ్చారు,.
- Advertisement -