- Advertisement -
ఎస్సై లను కలిసిన కూటమినేత మంచూరు సూర్యనారాయణ రెడ్డి
Manchuru Suryanarayana Reddy, the leader of the alliance who met the SSIs
బద్వేలు,
అట్లూరు ఎస్సైరామకృష్ణ ,గోపవరం ఎస్సై శ్రీకాంత్ లను ఆయా పోలీస్ స్టేషన్ లలో కూటమినేత బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ రైల్వే క్లాస్ 1 కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పండ్లు,మిఠాయిలు, బొకేలు అందజేయడంతో పాటు శాలువా లు ప్రత్యేకంగా తయారు చేసిన పూలమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా మంచూరుసూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆయా పోలీస్ స్టేషన్ లలో ఎస్సై లను మర్యాదపూర్వకంగా కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చే సామాన్య ప్రజలకు సత్వర నయం చేయాలని వారు కోరారు. మంచూరుసూర్య నారాయణరెడ్డి వెంట మండల నాయకుడు పోతిరెడ్డి రెడ్డయ్య, సీనియర్ నాయకులు అల్లం వెంకటసుబ్బయ్య, యువ నాయకుడు గురు ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -